వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలు తెరుచుకున్న సందర్భంగా తాండూరు ఎంఈఓ ఇందుప్రియ జినుగుర్తి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి హాజరై, శ్రద్ధగా చదువుకోవాలని ఆమె సూచించారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

