వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో ఓ ఇంట్లో మంగళవారం రాత్రి 9:30 గంటలకు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.13,170 నగదు, 6 మొబైల్స్, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు బోధన్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
Comments
Loading comments...

