Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసన హక్కుపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 03, 2026 10:45 AM జాతీయంGeneral
నిరసన హక్కుపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు - Udayam
"ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కారు, నిరసన తెలపడం వారి హక్కు" అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసినందుకు ఒకరిని బహిష్కరించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారనే నెపంతో సమీద్ అహ్మద్‌పై విధించిన నగర బహిష్కరణ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Comments

G
Loading comments...