Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొక్కిడిగూడలో కూలిన ఇంటి రక్షణ గోడ

Follow Udayam on Google
Ganga Sep 23, 2026 6:53 PM పార్వతీపురం మన్యంGeneral
బొక్కిడిగూడలో కూలిన ఇంటి రక్షణ గోడ - Udayam
సీతంపేట మండలం బొక్కిడిగూడ గ్రామంలో తుపాను ప్రభావంతో ఇల్లు రక్షణ గోడ కూలిపోయింది. వర్షాలకు గోడ బలహీనపడి ఒక్కసారిగా కూలడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తుపాను తీవ్రత కారణంగా మరింత వర్షం కురిసే అవకాశం ఉన్నందున గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...