Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులో 25న బోడుగుడా ట్రెక్కింగ్

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:47 AM అల్లూరి General
అరకులో 25న బోడుగుడా ట్రెక్కింగ్ - Udayam
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈనెల 25న బోడుగుడా పీక్‌కు ట్రెక్కింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా టూరిజం అధికారి చలపతిరావు తెలిపారు. అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రకృతి ప్రేమికులు, యువత, సాహస పర్యాటకంపై ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని ఆయన కోరారు. అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...