వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు బొబ్బిలిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఈఈ బి.రఘు తెలిపారు. సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
విద్యుత్ సమస్యలు ఉంటే 9493178157, 1912 లేదా 9490610123 నంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలు విద్యుత్ భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

