Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మున్సిపల్ ఫలితాలపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:08 PM విజయనగరంGeneral
బొబ్బిలి మున్సిపల్ ఫలితాలపై ఉత్కంఠ - Udayam
బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఫలితాల కోసం అభ్యర్థులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో నలుగురు చైర్మన్ అభ్యర్థులు, 95 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ చేశారు. 36 వార్డుల్లోని 49,284 మంది ఓటర్లకు గాను 35,041 మంది ఓటు వేశారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓట్ల లెక్కింపు జరగనుంది.

Comments

G
Loading comments...