వార్తలకు తిరిగి వెళ్లండి

బోట్ సంస్థ సరికొత్త 'స్టోన్ 900' బ్లూటూత్ స్పీకర్‌ను భారత్‌లో విడుదల చేసింది. 80W ఆడియో, 15 గంటల ప్లేబ్యాక్ టైమ్, డైనమిక్ RGB లైటింగ్ మరియు IPX5 స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో ఇది రూపొందింది.
దీని సాధారణ ధర ₹5,999 కాగా, అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ₹4,999 ప్రత్యేక ధరకే లభిస్తుంది. జూలై 2 నుండి బోట్ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేయవచ్చు..
Comments
Loading comments...

