వార్తలకు తిరిగి వెళ్లండి

ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో ఈ నెల 21న రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. థాలాసెమియా, గర్భిణుల ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఆదివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో యువత, ఉద్యోగులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి, చిన్నారుల ప్రాణాలను కాపాడాలని సూపరింటెండెంట్ పి. ధరణి విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

