Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BJYM జిల్లా అధ్యక్షుడు అక్రమ అరెస్ట్

Follow Udayam on Google
K.Venkatesh Sep 12, 2026 12:43 PM ఖమ్మంGeneral
BJYM జిల్లా అధ్యక్షుడు అక్రమ అరెస్ట్ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ అరెస్టులు చేస్తోందని BJYM జిల్లా అధ్యక్షుడు శాసనాల సాయిరాం ఆరోపించారు. "అర్ధరాత్రి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది మీ కార్యా చరణ ఏంటి..మీరు ఏటు వెళ్ళడానికి అనుమతి లేదు..ఈరోజు మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిందే" అని తెల్లవారుజామున ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Comments

G
Loading comments...