Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BJPకి షేక్ సర్దార్ రాజీనామా

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:24 PM తూర్పుగోదావరి General
BJPకి షేక్ సర్దార్ రాజీనామా - Udayam
పెద్దడ గ్రామ అభివృద్ధి కోసమే పార్టీకి రాజీనామా చేసినట్లు BJP మైనారిటీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ షేక్ సర్దార్ హుస్సేన్ తెలిపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు పంపినట్లు చెప్పారు. వ్యక్తిగత కారణాలు, రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...