Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేటలో బీజేపీ వక్తృత్వ పోటీలు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:09 PM కోనసీమGeneral
కొత్తపేటలో బీజేపీ వక్తృత్వ పోటీలు - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్ ఆధ్వర్యంలో బుధవారం కొత్తపేట బాలికల పాఠశాలలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ‘25 కోట్ల భారతీయ చిన్నారుల కలలు’ కార్యక్రమంలో భాగంగా ఈ పోటీలు జరిగాయి. వికసిత్ భారత్–2047 లక్ష్యాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు పోటీలు దోహదపడతాయని అభియాన్ మండల కన్వీనర్ పాలూరి జయప్రకాశ్ నారాయణ తెలిపారు.

Comments

G
Loading comments...