వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరును కరవు మండలంగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సిద్ధా గౌడ్ డిమాండ్ చేశారు. సరైన వర్షాలు లేక చెరువులు, కుంటల్లో నీరు చేరలేదని, బోరుబావుల్లోనూ నీటిమట్టం తగ్గిపోయిందని తెలిపారు.
మండలంలో రైతులు బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకిషన్, రాజిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

