వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రాజ్యాధికార యాత్ర ఏడో రోజు పరిగి నుంచి వికారాబాద్ వైపు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా తీన్మార్ మల్లన్న పరిగి ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం అభిమానులు స్థానిక ప్రజలతో కలిసి ముందుకు సాగారు. ప్రజలను పలకరిస్తూ సెల్ఫీలు దిగారు.
ప్రస్తుతం పరిగి నుంచి నస్కల్ వైపు యాత్ర కొనసాగుతోంది. బీసీ రాజ్యాధికారం లక్ష్యంగా చేపట్టిన పాదయాత్ర 122 కిలోమీటర్లకు చేరుకుంది.
Comments
Loading comments...

