Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 11:18 AM జయ శంకర్ భూపాలపల్లి General
బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు - Udayam
బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కాటారం ఎంపీడీవో అడ్డూరి బాబు తెలిపారు. అర్హులు ఆధార్‌, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఎంపీడీవో కార్యాలయం లేదా గ్రామ కార్యదర్శికి దరఖాస్తు చేయాలి. కుట్టుపని తెలిసి, నిర్దేశిత వార్షిక ఆదాయ పరిమితిలోపు ఉన్న బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

Comments

G
Loading comments...