Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడలో రూ.1.45 లక్షలకు లడ్డూ వేలం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 19, 2026 10:24 PM సంగారెడ్డిGeneral
బీరంగూడలో రూ.1.45 లక్షలకు లడ్డూ వేలం - Udayam
బీరంగూడలో సుజై అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో రామచంద్రాపురం మల్లికార్జున్ నగర్ కాలనీకి చెందిన అనికేత్ రూ.1,45,000లకు లడ్డూను దక్కించుకున్నారు. ఉత్సవ నిర్వాహకులు అనికేత్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...