Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూరులో పశువులకు నట్టల నివారణ టీకాలు

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 12:41 PM కామరెడ్డిGeneral
బీర్కూరులో పశువులకు నట్టల నివారణ టీకాలు - Udayam
బీర్కూర్ మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గేదెలు, దూడలకు నట్టల నివారణ టీకాలు వేశారు. పశువైద్యాధికారి డాక్టర్ బండి విజయ్‌, సర్పంచ్‌ అరిగే ధర్మతేజ ఆధ్వర్యంలో మందులు అందించారు. పాడి రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ పరమేష్‌, వార్డు సభ్యులు, ఎల్‌ఏఎస్ఏ సునీత, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...