Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీలో చేరిన నెలివాడ గ్రామస్తులు

Follow Udayam on Google
బీజేపీలో చేరిన నెలివాడ గ్రామస్తులు - Udayam
విజయనగరం జిల్లా BJP అద్యక్షుడు రాజేష్ వర్మ సమక్షంలో మంగళవారం నెల్లిమర్ల మండలం రామతీర్థం పంచాయతీ దేమునీ నెలివాడ గ్రామానికి చెందిన వాలిరెడ్డి గౌతమి తదితరులు BJP లో చేరారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెడ్డి పావని మాట్లాడుతూ BJP ని ప్రజల్లోకి తీసుకెళ్లి నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలను వివరించాన్నారు.

Comments

G
Loading comments...