Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మిరేకుల-కిమ్మాలిగెడ్డ మార్గంలో కూలిన భారీ చెట్టు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:50 AM అల్లూరి General
అమ్మిరేకుల-కిమ్మాలిగెడ్డ మార్గంలో కూలిన భారీ చెట్టు  - Udayam
రాజవొమ్మంగి మండలంలోని అమ్మిరేకుల-కిమ్మాలిగెడ్డ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి భారీ చింతచెట్టు కూలింది. కొన్ని గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షానికి చెట్టు కూలినట్లు స్థానికులు తెలిపారు. సుమారు 100 ఏళ్ల నాటి ఈ చెట్టు కూలడంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...