Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 15, 2026 12:35 PM జాతీయంGeneral
రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్ - Udayam
రైల్వేశాఖ ఆన్‌లైన్ అన్‌రిజర్వుడ్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు కొత్త నిబంధనలు విధించింది. ఇకపై ట్రైన్లలో వాట్సప్ స్క్రీన్‌షాట్లు, పీడీఎఫ్ టికెట్లు ఎంతమాత్రం చెల్లవని స్పష్టం చేసింది. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు టీటీఈ అడిగినప్పుడు నేరుగా యాప్ ఓపెన్ చేసి చూపించాల్సి ఉంటుంది. స్క్రీన్‌షాట్లు చూపిస్తే టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించి భారీ జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...