Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్‌ 17.. రూ.80 వేలలోపేనా?

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 3:45 PM జాతీయంవాణిజ్యం
 ఐఫోన్‌ 17.. రూ.80 వేలలోపేనా? - Udayam
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఐఫోన్‌ 17పై ప్రత్యేక ఆఫర్‌ ఇవ్వనున్నట్లు టీజర్‌ విడుదల చేసింది. ఐఫోన్‌ 17 ధర రూ.80 వేలలోపు ఉండొచ్చని టీజర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 17 ధర రూ.98,900గా ఉంది. సేల్‌లో తుది ధర, కార్డు ఆఫర్లు ఇంకా వెల్లడించలేదు. బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ అక్టోబరు 9న ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...