వార్తలకు తిరిగి వెళ్లండి

శంఖవరం-1 MPTC స్థానంలో BSP అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాలు, పార్టీ ఆశయాలను వివరిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
బహుజనుల హక్కుల కోసం BSP నిరంతరం పోరాడుతోందని పేర్కొంటూ, ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గ్రామ వీధుల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు.
Comments
Loading comments...

