Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఐసీడీఎస్, సీడీపీఓ బదిలీ

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 23, 2026 12:38 PM విజయనగరంGeneral
భోగాపురం ఐసీడీఎస్, సీడీపీఓ  బదిలీ - Udayam
భోగాపురం ICDS CDPO గా విధులు నిర్వహిస్తున్న లావణ్య జోనల్‌ బైఫర్‌కేషన్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ICDS PO అధికారిగా బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వలు జారీ అయ్యాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నాలుగు జోన్లను ఆరు జోన్లుగా విభజించిన నేపథ్యంలో జోన్ ‌- 2లో భాగంగా ఈ నియామకం చేపట్టారు. ప్రస్తుతం ACDPO లింగాల సుజాతకు ఇన్‌ఛార్జి CDPO గా బాధ్యతలు అప్పగించారు.

Comments

G
Loading comments...