Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోజ్‌శాల ఆలయం హిందువులదే: హైకోర్టు

Follow Udayam on Google
Sonia Singh May 15, 2026 5:38 PM జాతీయంGeneral
భోజ్‌శాల ఆలయం హిందువులదే: హైకోర్టు - Udayam
మధ్యప్రదేశ్ భోజ్‌శాల వివాదంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని స్పష్టం చేస్తూ, అక్కడ సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి సూచించింది. ఈ ప్రదేశం ఒకప్పుడు సంస్కృత విద్యాకేంద్రంగా ఉండేదని ఏఎస్‌ఐ సర్వేలో తేలిందని కోర్టు పేర్కొంది. ముస్లిం వర్గానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని చూసుకోవాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...