Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు: సీజేఐ ఆగ్రహం

Follow Udayam on Google
Rajdeep Sardesai May 15, 2026 5:57 PM జాతీయంGeneral
బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు: సీజేఐ ఆగ్రహం - Udayam
కొంతమంది బొద్దింకల్లా, పరాన్నజీవుల్లా మారి న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ అడ్వకేట్ హోదా కోసం దిల్లీ హైకోర్టుపై ధిక్కార చర్యలు కోరుతూ న్యాయవాది సంజయ్ దుబే వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషనర్ సోషల్ మీడియా ప్రవర్తనను తప్పుబడుతూ.. సీనియర్ హోదా అనేది కోర్టు ఇచ్చే విశిష్ట గౌరవమని, కేసుల ద్వారా దాన్ని సాధించలేరని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...