వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధనం పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపునకు సుప్రీంకోర్టు స్పందించింది. ఇందులో భాగంగా వారానికి రెండు రోజులు పూర్తి స్థాయిలో వర్చువల్ విధానంలో విచారణలు జరపాలని, మిగిలిన రోజుల్లో హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
న్యాయమూర్తులు కార్ పూలింగ్ పాటించాలని తీర్మానించింది. అలాగే 50 శాతం సిబ్బందికి వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది.
Comments
Loading comments...

