Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్యే: రాహుల్ గాంధీ

Follow Udayam on Google
Swati Chaturvedi May 15, 2026 6:15 PM జాతీయంGeneral
నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్యే: రాహుల్ గాంధీ - Udayam
నీట్ పరీక్షల అక్రమాల నేపథ్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఆత్మహత్యలు కావని, పరీక్షల కుంభకోణాలు, అవినీతితో వ్యవస్థే చేస్తున్న హత్యలని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

Comments

G
Loading comments...