వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను భువనేశ్వరికి అందజేశారు.
Comments
Loading comments...

