Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను మభ్యపెట్టేందుకు నాటకం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 5:23 PM జాతీయంGeneral
భార్యను మభ్యపెట్టేందుకు నాటకం - Udayam
మహిళా మిత్రురాలితో విహారయాత్రకు వెళ్లేందుకు ఓ భర్త చేసిన మోసపూరిత పన్నాగం చివరికి పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది. ఇమిగ్రేషన్ అధికారులంటూ నమ్మించి భార్యను మోసం చేయాలని చూసిన ఆ వ్యక్తి కుట్రను పోలీసులు ఛేదించారు.

Comments

G
Loading comments...