వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో భార్య మృతి చెందిన పది రోజులకే మనస్తాపానికి గురైన సుధాకర్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటనతో పదిరోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన కుమారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Loading comments...

