వార్తలకు తిరిగి వెళ్లండి

డేవిస్ కప్‌లో భారత్‌ను నిలువరించేందుకు దక్షిణ కొరియా కోర్టును నెమ్మదిగా మార్చింది. ధక్షిణేశ్వర్ సురేశ్, సుమిత్ నాగల్ ఆటతీరును అధ్యయనం చేసిన కొరియా.. వారి బలాలకు అనుకూలంగా ఉండకుండా కోర్టు ఉపరితలాన్ని సిద్ధం చేసిందని భారత కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ తెలిపారు.సుమిత్ నాగల్ బంతి బౌన్స్ అవ్వడాన్ని ఉపయోగించుకుంటాడని, అయితే ఈ కోర్టులో బౌన్స్ తక్కువగా ఉంటుందని రాజ్‌పాల్ చెప్పారు.
Comments
Loading comments...

