వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్ పే అక్టోబర్‌లో భారత్‌లో అందుబాటులోకి రానున్నట్లు Reuters నివేదించింది. తొలుత యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో సేవలు ప్రారంభం కానున్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ,ఐసీఐసీ బ్యాంకులతోనూ యాపిల్ చర్చలు జరిపినట్లు సమాచారం.
ఐఫోన్,యాపిల్ వాచ్‌లతో టోకనైజ్డ్ కార్డు వివరాల ద్వారా ట్యాప్-అండ్-పే చెల్లింపులు చేసుకోవచ్చు. యూపీఐకి కూడా యాపిల్ పే సపోర్ట్ ఇవ్వనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ గతంలో నివేదించింది.
Comments
Loading comments...

