వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రో అక్టోబర్ 30న జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. రాత్రి 11:51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం చేపట్టనున్నారు.
దేశీయ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. రక్షణ, రవాణా, విపత్తు నిర్వహణ రంగాలకు కచ్చితమైన సమయం, లొకేషన్ సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడనుంది.
Comments
Loading comments...

