వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మహేశ్వరం, శంషాబాద్, పహాడీషరీఫ్, పంజాగుట్ట, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీగా నీరు చేరడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలును అధికారులు కోరారు.
Comments
Loading comments...

