Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

Follow Udayam on Google
Ganga Sep 23, 2026 8:12 PM పార్వతీపురం మన్యంGeneral
భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే - Udayam
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడంతో పలు జిల్లాలకు వాతావరణశాఖ భారీ వర్షసూచన చేసింది. ఈ నేపథ్యంలో CM CBN సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో SDMA కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లను 112, 1070, 1800 42501012 సంప్రదించాలని కోరింది. అటు జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లను రిలీజ్ చేసింది. సెకండ్ ఫొటోలో చూడొచ్చు

Comments

G
Loading comments...