Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో హెల్ప్ లైన్ నెంబర్ సేవ్

Follow Udayam on Google
Sathish Sep 23, 2026 9:45 AM కాకినాడGeneral
భారీ వర్షాల నేపథ్యంలో హెల్ప్ లైన్ నెంబర్ సేవ్  - Udayam
కాకినాడ జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో 24×7 జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో 9849903879 హెల్ప్ లైన్ నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...