వార్తలకు తిరిగి వెళ్లండి

కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం కలెక్టరేట్‌లో లక్కీ డ్రా నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ సమక్షంలో 1, 5 తరగతుల విద్యార్థులను పారదర్శకంగా ఎంపిక చేశారు.
ఎంపికైన వారికి పాఠశాల ఫీజు రూ. 28 వేలు, హాస్టల్ ఖర్చుల కింద రూ. 42 వేలను ప్రభుత్వం చెల్లిస్తుంది. త్వరలోనే వీరికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
Comments
Loading comments...

