వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో టేకాఫ్ కావాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి బేకు చేరింది. ఈ విమానంలో ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు ప్రయాణికులు ఉన్నారు.
సమయానికి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

