వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగులు మీడియాకు సమాచారం ఇవ్వడం, ప్రకటనలు చేయడంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులు ఎలాంటి మీడియా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, పత్రాలను విడుదల చేయకూడదని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ విధానాలను విమర్శించడం, కేంద్రంతో సంబంధాలు దెబ్బతినేలా మాట్లాడటంపై కూడా నిషేధం విధించారు.
Comments
Loading comments...

