Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్ ప్రభుత్వ కీలక నిర్ణయాలు: ఉచిత ప్రయాణం,పే కమిషన్!

Follow Udayam on Google
Rohit Sardana May 18, 2026 5:53 PM జాతీయంGeneral
బెంగాల్ ప్రభుత్వ కీలక నిర్ణయాలు: ఉచిత ప్రయాణం,పే కమిషన్! - Udayam
పశ్చిమ బెంగాల్‌లో జూన్ 1 నుండి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ సీఎం సువేందు అధికారి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ‘అన్నపూర్ణ’ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయనున్నారు.

Comments

G
Loading comments...