వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు.
కౌంటింగ్ జాప్యంపై అభ్యర్థులు, ఏజెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

