వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకి మండలం ఏడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్యాక్స్ ఛైర్మన్ ఓగ్గు దామోదర్ ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
ప్రైవేట్ వ్యాపారులను నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

