Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీడథాన్‌లో సౌందర్య ప్రతిభ

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:58 AM ఆసిఫాబాద్General
రీడథాన్‌లో సౌందర్య ప్రతిభ - Udayam
బెజ్జూర్‌ మండలం కుకుడ గ్రామంలోని ఎంపీయూపీఎస్‌ పాఠశాల విద్యార్థిని సౌందర్య రీడథాన్‌ పోటీలో ప్రతిభ కనబరిచింది. బెజ్జూర్‌ కాంప్లెక్స్‌ స్థాయిలో నిర్వహించిన పోటీలో పఠన నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. సౌందర్య విజయంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెను అభినందించారు.

Comments

G
Loading comments...