వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రాజ్యాధికార యాత్ర 7వ రోజు భాగంగా వికారాబాద్‌లో నేడు కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. పరిగిలో ప్రారంభమయ్యే పాదయాత్ర నస్కల్, మద్గుల్, చిట్టంపల్లి మీదుగా వికారాబాద్ పట్టణానికి చేరుకోనుంది.
అనంతరం స్థానికంగా జరిగే సభలో ముఖ్య నేతలు ప్రసంగించనున్నారు. బీసీ సంఘాలు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

