వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ మెస్ అన్నంలో బొద్దింక రావడంపై వర్సిటీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్యాంపస్‌లోని 9 వేల మంది విద్యార్థుల కోసం మెస్ పర్యవేక్షణను కట్టుదిట్టం చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

