వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు ట్రాఫిక్‌పై సామాజిక మాధ్యమాల్లో ఓ సరదా పోస్ట్ వైరల్‌గా మారింది. నిత్యం ట్రాఫిక్ కష్టాలతో సతమతమయ్యే నగరవాసులను ఉద్దేశిస్తూ.. పూర్వం కర్ణుడికీ ఈ సమస్య తప్పలేదంటూ సెటైరికల్‌గా పోస్టు చేశారు.
నేటి బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు కర్ణుడి శాపమే కారణమంటూ చేసిన ఈ సరదా వ్యాఖ్య నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నగర ట్రాఫిక్‌పై ఇప్పటికే ఎన్నో మీమ్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
Comments
Loading comments...

