వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో తన పేరు వాడుతూ పరువుకు భంగం కలిగించారంటూ తెలుగు మీడియా, యూట్యూబర్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పరువునష్టం దావా నోటీసులు ఇచ్చారు. అయితే, ఇదే అంశంపై వార్తలు రాసిన నేషనల్ మీడియాను మాత్రం ఆయన వదిలేశారు.
ఈ నోటీసుల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలతో పాటు గూగుల్, మెటా, ఎక్స్ సంస్థల పేర్లను చేర్చారు.
Comments
Loading comments...

