వార్తలకు తిరిగి వెళ్లండి

బండి భగీరథ్‌పై ఉన్న పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో పోలీసులు మరో 'సిట్' ఏర్పాటు చేశారు.
భగీరథ్‌కు బెయిల్ మంజూరుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దామోదర్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Loading comments...

