Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బక్రీద్ సెలవు మార్పు

Follow Udayam on Google
Rohit Singh May 21, 2026 1:52 PM అమరావతిGeneral
బక్రీద్ సెలవు మార్పు - Udayam
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27వ తేదీకి బదులుగా, మే 28న బక్రీద్ సెలవు ఉంటుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు వర్తిస్తుందని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.

Comments

G
Loading comments...