వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి గౌతమ్ బుద్ధా రోడ్డులో బైక్ బ్యాటరీ మారుస్తుండగా సీటు కింద కట్లపాము కనిపించింది. లోపల ఉన్న పామును చూసి మెకానిక్ అవాక్కయ్యాడు. ఎట్టకేలకు దానిని చంపేయడంతో పెను ప్రమాదం తప్పింది.
వర్షాకాలం, చలికాలంలో వేడి కోసం పాములు వాహనాల్లోకి దూరే ప్రమాదం ఉంది. కాబట్టి వాహనదారులు బైక్ స్టార్ట్ చేసే ముందు సీటు కింద, ఇంజన్ భాగాలను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
Comments
Loading comments...

